26, డిసెంబర్ 2021, ఆదివారం

శ్రీ సరస్వతీ కవచం



సరస్వతీ కవచం వింటే మీ పిల్లలకి విజ్ఞానం పెరిగి ఉన్నత స్థాయికి ఎదుగుతారు



 

ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః 

ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫాలం మే సర్వదాఽవతు.


ఓం హ్రీం సరస్వత్త్యె స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరమ్

ఓం శ్రీం హ్రీం భగవత్త్యె సరస్వత్త్య స్వాహా నేత్రయుగ్మం సదాఽవతు.


ఓం ఐం హ్రీ వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదాఽవతు

ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా చోష్ఠం సదాఽవతు.


ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదాఽవతు

ఓం ఐమిత్యేకాక్షరో మంత్రో మమకంఠం సదాఽవతు.


ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీ సదాఽవతు|

ఓం హ్రీం విద్యా ధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదాఽవతు.


ఓంహ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా మే పాతు నాభికామ్|

ఓం హ్రీం క్లీం వాణ్యైస్వాహేతి మమ హస్తౌసదాఽవతు.


ఓం సర్వ వర్ణాత్మికాయై స్వాహా పాదయుగ్మం సదాఽవతు 

ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదాఽవతు.


ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదాఽవతు

ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాఽగ్నిదిశి రక్షతు.


ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా

సతతం మంత్రరాజోఽయం దక్షిణేమాం సదాఽవతు.


ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్ర్యక్షరోమంత్రో నైరృత్యాం సర్వదాఽవతు

ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేఽవతు.


ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు

ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మా ముత్తరేఽవతు.


ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా - ఐశాన్యాం సదాఽవతు 

ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్థ్వం సదాఽవతు.


ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా -అధోమాం సదాఽవతు

ఓం గ్రంథబీజ స్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు.

16, డిసెంబర్ 2021, గురువారం

వినరో భాగ్యము విష్ణుకథ | అన్నమయ్య పాటలు తెలుగులో


 వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ

ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీదివీధులనే విష్ణుకథ

వదలక వేదవ్యాసులు నుడిగిన
విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ.

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ.

12, డిసెంబర్ 2021, ఆదివారం

చక్కని తల్లికి చాంగుభళా తెలుగు లిరిక్స్







చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల
యలుకకు చాంగుభళా||చక్కని||

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా||చక్కని||

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా||చక్కని||







11, డిసెంబర్ 2021, శనివారం

గణనాయకాయ గణదైవతాయ సాంగ్ లిరిక్స్ తెలుగు లో


 Ganapathi Songs in Telugu
Ganesh


గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ
గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి

గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె
గానౌచుకాయ గానమత్తాయ గానౌ చుక మనసే
గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్వాయినే
గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ గురవే గుణ గురవే
గురుదైత్య కలక్షేత్రె, గురు ధర్మ సదా రాధ్యాయ
గురు పుత్ర పరిత్రాత్రే, గురు పాకండ కండ కాయ

గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి
గూడ గుల్ఫాయ గంట మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి||2||

గంధర్వ రాజాయ గంధాయ గంధర్వ గాన శౌర్య ప్రణైమె
గాఢ అనురాగాయ గ్రంధాయ గీతాయ గ్రందార్థ తన్మైయె
గురిలే ఏ గుణవతే ఏ గణపతయే ఏ
గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనె
గీత లీనాయ గీతాశ్రయాయ గీత వాద్య పఠవే
గేయ చరితాయ గాయ గవరాయ గంధర్వపీకృపే
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ

గౌర భానూ సుఖాయ గౌరి గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ గౌరి ప్రవనాయ గౌర భావాయ ధీమహి
ఓ సహస్త్రాయగోవర్ధనాయ గోప గోపాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహ||2||