Dresses
4, డిసెంబర్ 2022, ఆదివారం
27, నవంబర్ 2022, ఆదివారం
18, నవంబర్ 2022, శుక్రవారం
17, నవంబర్ 2022, గురువారం
ఏ ఏ దేవతలని ఏ ఏ పూలతో పూజించకూడదు
శ్రీశైల యొక్క చరిత్ర, వైభవం, దర్శనఫలం
శ్రీశైల యొక్క చరిత్ర, వైభవం, దర్శనఫలం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి .
https://youtu.be/TZorYfgH2E4
శ్రీశైల చరిత్ర, వైభవం, దర్శనఫలం Srisaila's history, glory and vision
15, మార్చి 2022, మంగళవారం
Aigiri Nandini With Telugu and English Lyrics
"Aigiri Nandini With Telugu and English Lyrics | Mahishasura Mardini | Durga Devi Stotram - Telugu Traditions" Song Info
Aigiri Nandini Lyrics In English
Surathasamadhi Samanasamadhi Samadhisamadhi Sujatarathe
"Aigiri Nandini With Telugu and English Lyrics | Mahishasura Mardini | Durga Devi Stotram - Telugu Traditions" Song Video
12, మార్చి 2022, శనివారం
Shiv Tandav Stotram - Shiva Song - Lyricas in Telugu and English Video - Shankar Mahadevan
"Shiv Tandav Stotram - Shiva Song - Lyrical Video - Shankar Mahadevan" Song Info
జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||
ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||
జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||
సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||
లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||
కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||
నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||
ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||
అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||
జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||
కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||
ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||
పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||
ఇతి శ్రీ శివ తాండవ స్తోత్రం సంపూర్ణం ||
Shiva Tandava Stotram Lyrics in English
Jatatavigalajjala pravahapavitasthaleGaleavalambya lambitam bhujangatungamalikam |
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam ||1||
Jata kata hasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalarai virajamanamurdhani |
Dhagadhagadhagajjva lalalata pattapavake
Kishora chandrashekhare ratih pratikshanam mama ||2||
Dharadharendrana ndinivilasabandhubandhura
Sphuradigantasantati pramodamanamanase |
Krupakatakshadhorani nirudhadurdharapadi
Kvachidigambare manovinodametuvastuni ||3||
Jata bhujan gapingala sphuratphanamaniprabha
Kadambakunkuma dravapralipta digvadhumukhe |
Madandha sindhu rasphuratvagutariyamedure
Mano vinodamadbhutam bibhartu bhutabhartari ||4||
Sahasra lochana prabhritya sheshalekhashekhara
Prasuna dhulidhorani vidhusaranghripithabhuh |
Bhujangaraja malaya nibaddhajatajutaka
Shriyai chiraya jayatam chakora bandhushekharah ||5||
Lalata chatvarajvaladhanajnjayasphulingabha
Nipitapajnchasayakam namannilimpanayakam |
Sudha mayukha lekhaya virajamanashekharam
Maha kapali sampade shirojatalamastu nah ||6||
Karala bhala pattikadhagaddhagaddhagajjvala
Ddhanajnjaya hutikruta prachandapajnchasayake |
Dharadharendra nandini kuchagrachitrapatraka
Prakalpanaikashilpini trilochane ratirmama ||7||
Navina megha mandali niruddhadurdharasphurat
Kuhu nishithinitamah prabandhabaddhakandharah |
Nilimpanirjhari dharastanotu krutti sindhurah
Kalanidhanabandhurah shriyam jagaddhurandharah ||8||
Praphulla nila pankaja prapajnchakalimchatha
Vdambi kanthakandali raruchi prabaddhakandharam |
Smarachchidam purachchhidam bhavachchidam makhachchidam
Gajachchidandhakachidam tamamtakachchidam bhaje ||9||
Akharvagarvasarvamangala kalakadambamajnjari
Rasapravaha madhuri vijrumbhana madhuvratam |
Smarantakam purantakam bhavantakam makhantakam
Gajantakandhakantakam tamantakantakam bhaje ||10||
Jayatvadabhravibhrama bhramadbhujangamasafur
Dhigdhigdhi nirgamatkarala bhaal havyavat |
Dhimiddhimiddhimidhva nanmrudangatungamangala
Dhvanikramapravartita prachanda tandavah shivah ||11||
Drushadvichitratalpayor bhujanga mauktikasrajor
Garishtharatnaloshthayoh suhrudvipakshapakshayoh |
Trushnaravindachakshushoh prajamahimahendrayoh
Sama pravartayanmanah kada sadashivam bhajamyaham ||12||
Kada nilimpanirjhari nikujnjakotare vasanh
Vimuktadurmatih sada shirah sthamajnjalim vahanh |
Vimuktalolalochano lalamabhalalagnakah
Shiveti mantramuchcharan sada sukhi bhavamyaham ||13||
Imam hi nityameva muktamuttamottamam stavam
Pathansmaran bruvannaro vishuddhimeti santatam |
Hare gurau subhaktimashu yati nanyatha gatim
Vimohanam hi dehinam sushankarasya chintanam ||14||
Puja vasanasamaye dashavaktragitam
Yah shambhupujanaparam pathati pradoshhe |
Tasya sthiram rathagajendraturangayuktam
Lakshmim sadaiva sumukhim pradadati shambhuh ||15||
Ithi Sri Shiva Tandava Stotram ||
"Shiv Tandav Stotram - Shiva Song - Lyrical Video - Shankar Mahadevan" Song Video
11, మార్చి 2022, శుక్రవారం
Jaya Janardhana Krishna Radhika Pathe Song Lyrics In Telugu and English
Jaya Janardhana Krishna Radhika Pathe Song Lyrics In Telugu and English
"Jaya Janardhana Krishna Radhika Pathe" Song Info
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… మదన కోమలా కృష్ణ మాధవా హరే
వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే…
సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా
విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణ కామ్యదాయకా…
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే…
భువన నాయకా కృష్ణ పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా
ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… దామసోదర కృష్ణ దీన వత్సలా
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
కామసుందరా కృష్ణ పాహి సర్వదా… నరక నాశనా కృష్ణ నరసహాయకా
దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…
పావనాత్మక కృష్ణ దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం
భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షన…
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
Jaya Janardhana Krishna Radhika Pathe Song Lyrics In English
Jaya Janaardhana Krishna Radhika Pathe…
Jana Vimochana Krishna Janma Mochanaa…
Jaya Janaardhana Krishna Radhika Pathe…
Jana Vimochana Krishna Janma Mochanaa…
Garuda Vaahana Krishna Gopika Pathe
Nayana Mohana Krishna Neerajekshanaa…
Sujana Baandhava Krishna Sundaraakruthe…
Madhana Komalaa Krishna Madhava Hare
Vasumathi Pathe Krishna Vaasavaanuja…
Varagunaakara Krishna Vaishnavaakruthe…
Suruchiraasana Krishna Shouryavaaridhe…
Murahara Vibho Krishna Mukthidhaayakaa
Vimalapaalaka Krishna Vallabhipathe…
Kamalalochana Krishna Kaamyadhaayakaa…
Jaya Janaardhana Krishna Radhika Pathe…
Jana Vimochana Krishna Janma Mochanaa…
Vimala Gaathrane Krishna Bhaktavatsalaa…
Charana Pallavam Krishna Karuna Komalam
Kuvala Ekshanaa Krishna Komalaakruthe…
Thava Padhaambujam Krishna Sharanamaashraye…
Bhuvana Naayakaa Krishna Paavanaakruthe…
Gunaganojwala Krishna Nalinalochanaa
Pranaya Vaaridhe Krishna Gunaganaakaraa…
Dhaamasodhara Krishna Dheena Vatsalaa…
Jaya Janaardhana Krishna Radhika Pathe…
Jana Vimochana Krishna Janma Mochanaa…
Kaamasundharaa Krishna Paahi Sarvadhaa…
Naraka Naashanaa Krishna Narasahaayakaa
Devaki Sutha Krishna Kaarunyambhyudhe…
Kamsa Naashanaa Krishna Dwaarakaasthithaa.
Paavanaathmaka Krishna Dehi Mangalam.
Thvathpadhambujam Krishna Shyaama Komalam
Bhakthavatsalaa Krishna Kaamyadhaayakaa.
Paalisennanu Krishna Srihari Namo
Jaya Janaardhana Krishna Radhika Pathe…
Jana Vimochana Krishna Janma Mochanaa…
Bhakthadaasanaa Krishna Harasu Nee Sadhaa…
Kaadu Nintenaa Krishna Shalaheya Vibho
Garuda Vaahanaa Krishna Gopika Pathe…
Nayana Mohana Krishna Neerajekshana…
Jaya Janaardhana Krishna Radhika Pathe…
Jana Vimochana Krishna Janma Mochanaa…
"Jaya Janardhana Krishna Radhika Pathe" Song Video
13, ఫిబ్రవరి 2022, ఆదివారం
Shyamala Devi Stotram | శ్యామలా దేవి స్తోత్రం
ధ్యానం:
ధ్యాయేత్ రత్న పీఠే శుకలక పఠిత్ం శృణ్వతం శ్యామలంగం
నాస్తైకంఘ్రి సరోజే శశికల ధరం వలలకం దయంతంతం
కలారబధధ మాలం నితమిత్ విలసత్ చూలికం రక్త వస్త్రామ్
మాత్ంగం శంఖపత్రం మధు మం వివశ్యం చిత్రకోద్భాసిభాలం
స్తుతి
ఆరధా మాత్ః చరణంబుజే తే
బ్రహ్మాంయో విసైృత్ కరైమాయః
అన్యా పరం దయ విభవం మునంద్రః
పరం శ్రితం భక్తై పరేణ్ చాన్యా (1)
న్మామి దేవం న్వచంద్రమౌళః
మాత్ంగిన చంద్రకళావత్ం్ం
అమానతప్రాప్తై ప్రతిపాదితారథం
ప్రబోధతంతం ప్రితమాంరేణ్ (2)
విన్మ్ర దేవసిథర మౌళిరతతనః
విరజిత్ం తే చరణరవింంం
ఆకృత్రిమాణ్ం వచ్ం విశుకలం
పద్భం పంం శిక్షిత్నూపురభాామ (3)
కృతారధతంతం పంవం పద్భభాాం
ఆ్ాలతంతం కలవలలకం తాం
మాత్ంగినం సధధృంయం ధినోమి
లీలంశుకం శుంధ నిత్ంబబంబామ (4)
తాలీ దళేనార్పిత్ కరణభూషం
మాధ్వవ మదోద్ఘూర్పణత్ న్యత్రపద్భాం
ఘన్ సైనం శంభువధం న్మామి
త్టిలలతా కంతిమన్రూయ భూషమ (5)
చిరేణ్ లక్ష్మ్ాయ న్వరోమరజ్యా
సారమి భకైయ జగతామధ్వశే
వలిత్రయడ్యామ్ త్మ మధామంబ
నలోత్పలాం శుశ్రిత మావహంత్మ (6)
కంతాా కటాక్షః కమలకరణం
కంంబమాలంచిత్కేశపాశం
మాత్ంగకన్యా హృది భావయమి
ధ్యాయే హమారకైకపోలబంబమ (7)
బంబాధరం న్ాసైలలమ రమా
-మాలోల లీలలక మాతతాక్షం
మందస్మితం తే వదనం మహేశి
స్తైవేన్వహం శంకర ధరాపతిన (8)
ఫలశృతి
మాత్ంగినం దయగధిదేవతాం తాం
స్తైవంతి యే భక్తైయతా మనుషాః
పరం శ్రితం నిత్ాముపాశ్రతంతి
పరత్ర కైలసత్లే వసంతి (9)